¡Sorpréndeme!

Delhi Election 2025 : ఓటేసిన ప్రముఖులు.. సజావుగా సాగుతున్న పోలింగ్ | Telugu Oneindia

2025-02-05 570 Dailymotion

Delhi Assembly Election Polling 2025: దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాసవాన్‌ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి.
#DelhiAssemblyElectionPolling
#DelhiPolling
#AAP
#BJP
#ArvindKejriwal
#Narendramodi
#Delhi

Also Read

ఢిల్లీలో ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. యమునా నది ఇష్యూలో ఝలక్ ‌ :: https://telugu.oneindia.com/news/india/big-shock-to-ex-cm-kejriwal-by-filing-case-in-yamuna-river-issue-423423.html?ref=DMDesc

హస్తినను ఏలే రాజెవరు?: అసలు జాతకం బయటపడేది అప్పుడే :: https://telugu.oneindia.com/news/india/delhi-assembly-election-2025-voting-in-all-70-seats-begins-423401.html?ref=DMDesc

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 2025 Live:ఓటరు చేతిలో ఢిల్లీ భవితవ్యం..!! :: https://telugu.oneindia.com/news/india/delhi-assembly-election-2025-polling-live-updates-voter-turnout-constituency-highlights-in-telugu-423391.html?ref=DMDesc